ముక్కు బ్లాక్ కి నాసల్ డ్రాప్స్ వాడితే ప్రమాదం!!!
ఎందుకో ఈ వీడియో చూసి తెలుసుకోండి
Chapters
- ఇంట్రొడక్షన్
- ముక్కు బ్లాక్ కోసం ఎన్ని రోజులు నాసల్ డ్రాప్స్ వాడవచ్చు
- నాసల్ డ్రాప్స్ ఎక్కువగా వాడితే ఏమవుతుంది?
- తెలియకుండా ఎక్కువ రోజులు వాడేశారు, దీనికి విరుగుడు ఎలా?
- సారాంశం
ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను. ముక్కు సైనస్ ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి.
థాంక్ యు
