ఈ వీడియో లో నేను బెలూన్ సైనుప్లాస్టీ సర్జరీ అనే ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ గురించి మాట్లాడాను
బెలూన్ సైనుప్లాస్టీ మామూలు సర్జరీ తో పోలిస్తే సేఫ్టీలో రిజల్ట్స్‌లో మెరుగైన సర్జరీ
అది ఎలాగో మీకు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి
🕒 CHAPTERS 🕒
00:00 || ఇంట్రొడక్షన్
00:53 || సైనస్ మరియు సైనసిటిస్
02:40 || బెలూన్ సైనుప్లాస్టీ అంటే ఏమిటి?
03:33 || బెలూన్ సైనప్లాస్టీ సర్జరీ వీడియో
04:49 || ఏ ఏ సైనస్ సమస్యల్లో బెలూన్ సైనుప్లాస్టీ వాడవచ్చు?
05:26 || బెలూన్ సైనప్లాస్టీ ఉపయోగాలు
06:23 || బెలూన్ సైనుప్లాస్టీ అప్రయోజనాలు
07:37 || ముగింపు
ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను
ముక్కు సైనస్ ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి.
థాంక్ యు
